టీఆర్ఎస్ నుంచి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సస్పెన్షన్
పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన ప్రకటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్న మంత్రి నిర్మల్ : మైనర్ బాలికను ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సాజిద్ పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్...