<em>లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి : తుడుం దెబ్బ</em>

🔴 ఆదివాసీలకు అటవీ హక్కుల పత్రాలు జారీ చేయాలి.....🔴 2018 టీఆర్టీ నియామకాలు ఆపాలి...🔴 ఆదివాసీ బంధు పథకం ప్రారంభించి, ప్రతి ఆదివాసీకి పది లక్షలు ఇవ్వాలి.... తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందించిన 9 తెగల ఆదివాసీ నాయకులు రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ :ఆదివాసీ నాయకులు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో తొమ్మిది తెగల ఆదివాసీ నాయకుల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో...