<em>ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు</em>
రిపబ్లిక్ హిందుస్థాన్ : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో కూడా కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్బంగా కేక్ కట్ సంబురాలు చేసుకున్నారు.*ఆదిలాబాద్ జిల్లాలో................**ఇచ్చోడ :* ఇచ్చోడ మండల కేంద్రములో బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సారథ్యములో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. స్థానిక ఇచ్చోడ అవెన్యూ పార్క్ లో ఎమ్మెల్యే మొక్కలు నాటి కేసీఆర్ చిత్రపటం తో కూడిన కేక్ ను నాయకులు,కార్యకర్తల మధ్య కేసీఆర్...