గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : గంజాయి నిర్ములన పై గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు కొనసాతున్నాయి.అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రోజు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జామిడి గ్రామంలో గంజాయి మరియు మాధకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కార్యక్రమాన్ని ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి సాగును మరియ గంజాయి...