ఒక టివి, ఒక బల్బు…. ఒక నెలకు 40 వెల విద్యుత్ బిల్లు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలం లోని జామిడి గ్రామం లో ఆ ఇంట్లో ఒకటే బల్బు ఒకే టివి ఉంది. గత సంవత్సరం ఆ ఇంటికి డిసెంబర్ నెలలో ₹2317 రూపాయల వద్యుత్ బిల్లు వచ్చింది. వచ్చిన మొత్తం బిల్లును చెల్లించి రషీదు సైతం తీసుకున్నారు. కానీ సరిగ్గా ఓ నెల తర్వాత మళ్ళీ ఇప్పుడు విద్యుత్ శాఖ వారు ఇచ్చిన బిల్లును చూసి ఆ కుటుంబం వాళ్ళు కంగుతిన్నారు. ఇప్పుడు వచ్చింది వేయి, రెండు వెల బిల్లు కాదు ఏకంగా...