వాగును లే అవుట్ లో కలిపేశారు….
అక్రమ వెంచర్లలో ప్రభుత్వ నాలా గల్లంతు.... విచచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రాయాలు.... ఇచ్చోడ : ఏజెన్సీ గ్రామమైన ఇచ్చోడా లో చుట్టుపక్కల ఎక్కడ చుసిన లే అవుట్లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ నాలా ను సైతం తమ వెంచర్ లో కలుపుకొని ప్లాట్ల కు హద్దురాళ్లు వేసిన దృశ్యాలు తాజాగా ఇచ్చోడా జాతీయ రహదారి పక్కన ఉన్న వాగును అనుకుని లేదు అవుట్ తిశారు. దర్జాగా వాగు యొక్క అంచును సైతం వదిలిపెట్టకుండా లేదు ప్లాట్స్ హద్దు రాళ్లు ఏర్పాట్లు చేశారు. ఇచ్చోడా మార్కెట్...