IchodaPHC: వ్యాక్సినేషన్ టార్గెట్ కోసం తప్పుడు నివేదికలు…!?
వ్యాక్సిన్ తీసుకోకున్న విజయవంతం గా సెకెండ్ డోస్ పూర్తి చేసుకున్నట్లు నమోదు... ఇచ్చోడ పిహెచ్ సి వైద్యుల నిర్వాహకం... లక్ష్యం కోసం తప్పుడు నివేదికలు ఇస్తున్నా వైద్యధికారులు.. అవార్డు కోసమైతే కాదు కదా.....!? ఇచ్చోడ : కరోనా వ్యాక్సిన్ టార్గెట్ రీచ్ కావడం కోసం స్థానిక వైద్యధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ సెకెండ్ డోస్ తీసుకోకున్న, తీసుకున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తాజా ఇచ్చోడ మండలం లోని ఓ గ్రామం లో దంపతులు మొదటి డోస్ తీసుకుని, రెండవ డోస్ కోసం...