అక్రమంగా గోడౌన్లో నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా స్వాధీనం – ఎస్ బి ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి
రూ 1 లక్ష విలువ గల నిషేధిత గుట్కా స్వాధీనం గుట్కా నిలువ ఉంచిన,రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించిన గుట్కా పై ఉక్కుపాదం మోపాలని చెప్పిన ఆదేశాల మేరకు ఎస్బీ ఇనస్పెక్టర్ జె కృష్ణమూర్తి గారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చోడ పట్టణం లో టి అశోక్ షాప్ మరియు గోడౌన్ లో తనిఖీ చేయగా రూ 1 లక్ష విలువైన రాష్ట్ర...