పోలీసు వాహనాలకు సైతం ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి
పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పని సరిగా పాటించాలని రిపబ్లిక్ హిందుస్థాన్,వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఎఆర్) వెంకటేశ్వర్లు అద్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయoలో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల, సర్కిల్ కార్యాలయాల మరియు సబ్ డివిజన్ కార్యాలయాల పోలీస్ పెట్రోలింగ్ వాహనాల మరియు అధికారుల వాహనాల తనిఖీల్లో భాగంగా జిల్లాలోని పోలీసు వాహనాలను మరియు వాటి పనితీరు పరిస్థితులను (కండిషన్)...