Match fixing : ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణి కలకలం…..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిన ప్రలోభాలా పర్వం!? తెర పై ఎమ్మెల్సీ ఎన్నికల వేళ డబ్బుల పంపిణి వ్యవహారం◾15 రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తుడుందెబ్బ కమిటీ ఎన్నిక….◾తుడుందెబ్బ సంఘం పేరు వాడుకుని అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకోవడం సరైంది కాదు…◾ఐదుగురిని తుడుందెబ్బ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నాం.◾ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న ఫోటోలు విడుదల. రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఇటివల జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో ఆదిలాబాద్ జిల్లా రాజకీయల్లో...