బైక్ పై చుక్కల దుప్పి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిమన్గుడి , వాయిపేట్ పరిసర ప్రాంతములో బైక్ పై చుక్కల దుప్పిని వేటాడి కొమ్ములు, మొండెం తీసుకెళ్తున్నా వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.కేటీఆర్ ఎఫ్ఆర్వో వాహబ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం తేది 22.01.2022 రోజున సిరిచెల్మా ( కేటీఆర్ ) సిరికొండ సెక్షన్ సిబ్బంది రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సందర్భములో అందిన విశ్వసనీయ సమాచారము మేరకు గస్తీ నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బందిని అలెర్ట్ చేయగా వారు అటుగా వస్తున్న వాహనాలను...