ఈ నెల 25 న మాసం వెల్పేర్ సోసైటీ ఆధ్వర్యంలో 2k రన్

బోథ్ మండలం లోని యువకులకు,ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యువకులకు రిపబ్లిక్ డే ( జనవరి 26 ) పురస్కరించుకొని తేదీ 25-01-2021 నాడు ఉదయం 5 గం,,లకు బోథ్ బస్టాండ్ నుండి వేంకటేశ్వర ఆలయం వరకు 2K రన్ నిర్వహించడం జరుగుతుంది అని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మాసం అనిల్ కుమార్ తెలిపారు కనుక మీ యొక్క పేరు ముందుగా నమోదు చేసుకోగలరు అని మనవి మీ పేరు నమోదు ఈ క్రింది...