ద్విచక్ర వాహనం కోసమే యువకుడి దారుణ హత్య
ఇద్దరు నిందితులు అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం.హత్య మిస్టరీని ఛేదించిన జైనథ్, సిసిఎస్ పోలీసులు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జైనథ్, సిసిఎస్ సీఐలు మూడు బృందాలుగా ఏర్పడి 15 రోజుల్లోనే చేదించిన హత్యోదంతం. పాత్రికేయుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి. రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ప్రణాళిక ప్రకారం సమాచార వ్యవస్థను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవడంతోపాటు, సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తున్న జిల్లా పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించి జటిలమైన కేసులను సైతం చేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ...