ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70, 1/59 చట్టాల్ని పకడ్బందీగా అమలు చేయాలి
◆ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 యాక్ట్ ప్రకారం క్రయవిక్రయాలు నిలిపివేయాలి..... ◆ పేసా కమిటీకి అభివృద్ధి నిధులు కేటాయించాలి ...... ◆ 9 తెగల ఆదివాసీల కుల పెద్దల తీర్మానం … రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్హతనూర్ :ఏజెన్సీ చట్టాలు మరియు హక్కులను కాపాడుకోవడానికి 9 తెగల ఆదివాసీ సంఘాల నాయకులు నడుంబిగించారు.బజారుత్నూర్ మండలంలో ఏజెన్సీ చట్టాలు అమలు పరచకపోవడం వలన తమకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీ నాయకులు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మండలంలోని డేగమ గ్రామం ' ఏజెన్సీ - గ్రామని ,...