జర్నలిస్ట్ పై దాడికి నిరసనగా – చలో మాక్లూర్ విజయవంతం
తెలంగాణ లో జర్నలిస్టుల కు రక్షణ కరువు...!? ఆర్మూర్ ఎమ్మెల్యే,అతని అనుచరులను అరెస్టు చెయ్యాలని- తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిమాండ్..... ◾నిజామాబాద్ నుండి మాక్లూర్ వరకు బైక్ ర్యాలీ... ◾రెండున్నర గంటల పాటు మాక్లూర్ రహదారి దిగ్భంధం భారీగా నిలిచిపోయిన వాహానాలు.... ◾తహసిల్దార్ ఆఫీస్,పోలీస్ స్టేషన్ ల ముట్టడి-సీఐ,ఎస్సై నిలదీత.◾ఆందోళనతో విచారణకు కదిలిన మాక్లూర్ పోలీసులు ... రిపబ్లిక్ హిందుస్థాన్, నిజాంబాద్ : తెలంగాణలో వాస్తవాలను వెలికి తీసే విలేకర్ల పైన దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివరాల్లోకి వెళితే..సాక్షి దినపత్రిక మాక్లూర్...