శివాలయంలో ‘ భగవద్గీత ‘ పంపిణీ

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : సోమవారం రోజు ముక్కనుమ ల పౌర్ణమి సందర్భంగా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయంలో శివాలయం పూజారికి సోనాల గ్రామానికి చెందిన జైహింద్ గ్రూప్ సభ్యులు భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు భగవద్గీత పారాయణము గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క హిందు ఇంట్లో భగవద్గీత ఉండాల్సిందేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భగవద్గీత అనేది హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథమని , యుద్ధం సందర్భంగా అస్త్రశస్త్రాలు వదిలేసి యుద్ధభూమి నుంచి వెళ్లిపోతానని...