బెస్ట్ సూపర్ మార్కెట్ …. డ్రా వ్యాపారం

ఏజెన్సీ ప్రాంతంలో సూపర్ మార్కెట్ పేరిట దుకాణం తెరిచి .... లక్కీ డ్రా టోకెన్లు ఇచ్చి అమాయక ప్రజలను మోసం చేశారా .... !? - - వస్తువులు అమ్ముడు పోవడానికి కొత్తఎత్తుగడా.... - - డ్రా చేస్తామని ప్రకటించిన రోజు ఆన్లైన్ డ్రా చేసేసినం అని ప్రకటన..... - - డ్రా నిర్వహించాలని ఆందోళన చేసిన డ్రా టోకెన్ దారులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండల కేంద్రంలోని బెస్ట్ సూపర్ మార్కెట్ లో డ్రా నిర్వహించాలని కొనుగోలుదారులు నిరసన చేపట్టారు.వివరాల్లోకి వెళితే.....