కలెక్టర్ ఆదేశాలు భేఖాతరు….!

- సరిహద్దు నుండి వచ్చే వారికి థర్మల్ స్క్రిన్నింగ్ చేయని సిబ్బంది మహారాష్ట్ర నుండి వస్తున్న వారిని చూస్తున్న చెక్ పోస్ట్ సిబ్బంది రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : తెలంగాణ లో రోజుకు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోవిడ్ నియంత్రణ పై నిర్వహించిన సమావేశంలో మహారాష్ట్ర సరిహద్దు నుండి వచ్చే వారికి థర్మల్ స్క్రిన్నింగ్ తప్పనిసరి చేస్తు ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను భేఖాతారు చేస్తూ దర్జాగా మహారాష్ట్ర నుండి వచ్చే...