తెరాసతోనే అసలైన అభివృద్ధి : బోథ్ఎమ్మెల్యే

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలంలోని హీరపూర్ గ్రామములో నూతన రోడ్డు నిర్మాణానికి హాజరైన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను గ్రామస్థులు గురువారం రోజు బాజాభజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. సి.డి.పి కింద మంజూరైన 200 మీటర్ల సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామములో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ జాధవ్ మీనాబాయి, బాధి గూడ సర్పంచ్ అమృత్ రావు, దాబా సర్పంచ్ రామారావు, దాబా ఉప సర్పంచ్ రామేశ్వర్, గోవింద్ నాయక్, గులాబ్ సింగ్ తో పాటు 150...