Crime News : హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుల  అరెస్ట్

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ ఐ సుధాకర్ లు హత్య కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు ప్రకారం... రామకృష్ణాపూర్ లోని శాంతి నగర్ లో దామా మహేందర్ అనే వ్యక్తి మరియు   కదుర్ల సంతోష్ , కదుర్ల శ్రీనివాస్ , కదుర్ల వసంత లు నివశిస్తుంటారూ.5 సం. ల క్రితం దామా మహేందర్ కు మరియు అదే కాలనీ కి చెందిని మరో వ్యక్తి తో నీటి  పంపుల విషయం లో గొడవ...