ICHODA.G.P: వసూళ్లు ఘనం …. సౌకర్యాలు శూన్యం..

ఇచ్చొడ గ్రామపంచాయతీ ఘనత …..ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి పైనే మేకల వారసంత…..వాహనాలు రోడ్డు పైనే పార్కింగ్......... ఇబ్బందులేదుర్కుంటున్న జనం ….... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : ఆదిలాబాద్ జిల్లా లో మేజర్ గ్రామపంచాయతీ , ఆదాయంలో టాప్… వసూళ్లలో టాప్… కానీ అభివృద్ధి లో మాత్రం శూన్యం…. ఇది పరిస్థితి.. పెరు గొప్ప ఊరు దిబ్బ.. ఇచ్చొడ గ్రామపంచాయతీ పరిస్థితి.వ్యాపార కేంద్రమైన ఇచ్చోడ లో నిర్వహించే వారసంతల కొసం నిర్వహించే టెండర్లు లో లక్షల్లో డబ్బులు వసూలు చేసుకునే గ్రామపంచాయతీ అధికారులు...