TRS VS TRS : మండల కన్వీనర్ ఇంట్లో విషాదం జరగడంతో సమాచారం ఇవ్వలేదు: సోషల్ మీడియా కన్వీనర్ దాసరి భాస్కర్
కన్వీనర్ బావ మృతితో వ్యక్తిగత సమాచారం అందించలేక పోయారుఇచ్చోడ: ఈ రోజు అనగా శుక్రవారం నాడు రైతు బంధు సంబురాలు ఇచ్చోడ మండలములో ఘనంగా నిర్వహించడానికి మండలంలోని ప్రతి ప్రజాప్రతినిధి,నాయకులు,కార్యకర్తలు హజారు కావాల్సిందిగా శనివారం రోజునే టి.ఆర్.ఎస్ వాట్స్ అప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించడం జరిగింది,మండలములో జరిగే ప్రతి కార్యక్రమానికి మండల కన్వీనర్ స్వయంగా ముఖ్య నాయకులకు చారవాణి ద్వారా సమాచారం అందిస్తారు కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు కన్వీనర్ గారి స్వంత బావ ఏలేటి వెంకట్ రామరెడ్డి చనిపోయినట్లు సమాచారం రావడముతో...