నేడు జైనూర్ కి జడ్పి చైర్ పర్సన్

రిపబ్లిక్ హిందూస్తాన్, జైనూర్: నేడు మండలానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ,ఎమ్మెల్యే రాక…జైనూర్ మండలంలోని పార గ్రామంలో జల్, జంగల్, జమీన్ కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు కుమ్రం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు , అదేవిధంగా ఉషేగాంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా రైతులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో రైతు సంబరాలు నిర్వహిస్తున్నందున ఇట్టి కార్యక్రమాలకు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి ఆసిపాబాదు శాసనసభ్యులు గౌరవ ఆత్రం సక్కు ఇట్టి కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల...