స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు జరగాలి

జీ. ఓ.నెంబర్ మాస్. 317 ని రద్దు చెయ్యాలిఐక్య వేదిక ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక డిమాండ్రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలను వారి స్థానికతని బట్టి వారి వారి సొంత జిల్లాలకు, సొంత జోన్లకు కేటాయించే ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 6, 2021 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 317 లో తప్పులతడకగా ఉందని దాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక ఉపాద్యాయ నాయకులు డిమాండ్ చేశారు.  తెలంగాణ...