15 – 18 సంవత్సరాల లోపు వారికి కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి

ప్రతి ఒక్కరూ సామజికబాధ్యతతోవ్యాక్సిన్ వేసుకోవాలనికోరిన :నిమ్మలప్రీతంరెడ్డి , ఎంపిపి, ఇచ్చోడ 15 నుండి 18 సంవత్సరాలు వయస్సు గల ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవాలని ఇచ్చోడ ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి కోరారు. కోవిడ్ బారి నుండి తమను తాము , దేశాన్ని రక్షించుకోవడానికి టీకా వేసుకోవడం తప్పనిసరి అన్నారు. సోమవారం 15 నుండి 18 సంవత్సరాల వారి కోసం వ్యాక్షినేషన్ వేసే కార్యక్రమాన్ని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. విద్యార్థులకు కోవిడ్ వాక్సిన్ చేస్తున్న వైద్య సిబ్బంది ఈ సందర్భంగా...