ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ కు సమస్యలతో “స్వాగతం”…

• కొత్త డైరెక్టర్, కొత్త సూపరిండెంట్ ల పైనే “ఆశలు” • సిబ్బంది  సరిగా ఉండరు సమయానికి రారు..• డైరెక్టర్ చాంబర్లో  అర్హత లేకున్నా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది• ల్యాబ్ లలో కొరవడిన నిఘా..• కార్యాలయంలో జూనియర్లకు పెద్దపీట …సీనియర్లకు మొండిచేయి..• అడ్రస్ లేని పేషెంట్ కేర్ లు..• ఇంకా భర్తీకాని సూపర్ స్పెషాలిటీ పోస్ట్ లు ఎన్నో..• సూపర్ స్పెషాలిటీ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు ….   ఆదిలాబాద్ :  రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కళాశాల ప్రారంభం నుంచి...