31st పాటించవలసిన నిబంధనలు

ఇచ్చోడ,గుడిహత్నుర్,నేరడిగోండ,సిరికొండ మండలాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వం మరియు జిల్లా యస్ పి గారి ఆదేశాలనుసారం కొత్త సంవత్సర వేడుకల నిబంధనలు పాటించాలి. అందరూ తమ తమ ఇండ్లలోనే జరుపుకోవాలి,ఎవరు కూడా బహిరంగంగా మద్యం తాగడం కానీ మద్యం తాగి వాహనాలు నడపడం కానీ చెయ్యరాదు.గుంపులు గుంపులుగా చేరి కేక్ కట్టింగ్స్ చేయడం డీజే పెట్టి డ్యాన్సులు చేయడం నిషేదం.కరోనా ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించాలి.నూతన సంవత్సర వేడుకలు ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవడం ఉత్తమం.మాస్కులు...