నాలుగు డోసుల వ్యాక్సిన్.. అయినా పాజిటివ్….
ఇండోర్ : నాలుగు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఒక మహిళ కరోనా బారిన పడ్డారు. దుబాయ్ వెళ్లేందుకు ఒక మహిళ (44) ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ మహిళకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను అధికారులు విమానం ఎక్కకుండా నిలిపివేశారు. అయితే ఆ మహిళ వివిధ దేశాల్లో నాలుగు సార్లు వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు తెలిపారు. ఆ మహిళలో ఎలాంటి లక్షణాలు లేవని, ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. అదే మహిళకు ఒక రోజు ముందు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని ఇండోర్...