జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రెమా రాజేశ్వరి
- నల్లగొండ జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా బాధ్యతల స్వీకరణ….- 2009 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి…..- గతంలో అదనపు ఎస్పీగా నల్లగొండ జిల్లాలో పనిచేసిన అనుభవం…… రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లగొండ : నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎస్పీ ఏ.వి. రంగనాధ్ నుండి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రంగనాధ్ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ గా బదిలీ కాగా ఆయన స్థానంలో 2009 బ్యాచ్ కు...