ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మహిళకు అరుదైన శస్త్రచికిత్స
ఊపిరితిత్తులలో చేరిన నీళ్లను ఫ్యూరో స్కోప్ పద్దతిలో బయటకు తీసిన డాక్టర్లు రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ముండే లక్ష్మీ గత కొన్ని రోజులు గా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుంది . అయితే చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లగా , ఊపిరితిత్తుల లో నీళ్లు చేరి నట్లు గుర్తించారు. చికిత్స చేసి బయటకు తిస్తేనే నయం అవుతుందని అక్కడి డాక్టర్లు తెలిపారు. అయితే అధిక ఖర్చు తో...