RWS: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వర్షం పడకుండా వరద …!

--- జిల్లా కేంద్రంలో ఇలా ఉంటే , గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు !? -- మిషన్ భగీరథ నీటి తో జలయమమైన రోడ్లు మిషన్ భగీరథ లీకేజీ నీటితో వరద ప్రవాహం రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ తో నేతాజీ చౌక్ లో వరద వచ్చినట్లయింది. ఒక్కసారిగా నేతాజీ చౌక్ , అంబెడ్కర్ చౌక్ లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడం వల్లే ఇలా ఎప్పుడూ పడితే అప్పుడు లీకేజీ...