మిషన్ భగీరథ నీటితో అనేక లాభాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, పెద్దపల్లి : మిషన్ భగీరథ నీటితో లాభాలు అనేకం గా ఉన్నాయని మిషన్ భగీరథ ఈ ఈ శ్రీనివాస్ అన్నారు . పెద్దపెల్లి మండలం లోని హనుమంతుని పేట గ్రామంలో సోమవారం మిషన్ భగీరథ 100 రోజుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి ద్వారా ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయని అన్నారు. ఈ నీటిని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వాడుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని, ప్రతి పాఠశాలను సందర్శించి ఓవర్హెడ్ ట్యాంకు లను...