కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ వల్లే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుతున్నాయి
రిపబ్లిక్ హిందుస్థాన్, పెద్దపల్లి :పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వలనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. సామాన్య ప్రజానీకం ఈ ప్రభుత్వాల పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ అన్నారు.ప్రజల మీద ఈ ప్రభుత్వాలు కక్ష పూరితమైన చర్యలకు పాల్పడుతు పేదల రక్తం...