<em>అయ్యప్పస్వామి ఆలయంలో </em> చోరీ….
*విగ్రహాలు , హుండీలోని నగదు తో ఉదయించిన దొంగలు * ఇచ్చోడలో జరుగుతున్న వరుస చోరీలతో భయాందోళనలో ప్రజలు రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది . సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం .. ఇచ్చోడలోని అయ్యప్ప ఆలయంలో అర్ధరాత్రి నగదు , విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు . ఎప్పటిలాగే ఉదయం పూజకి వెళ్లిన స్వాములు చూడగా ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు . వెంటనే ఈ...