ఆశా కార్యకర్తనా !?… ఆరోగ్య కార్యకర్తన….!?

నిలబడి వ్యక్తికి కోవిడ్ టీకా వేస్తున్న దృశ్యం .... ఈ ఫొటో ఎక్కడిదో తెలియదు ( నెట్టింట్లో వైరల్ అయిన ఫొటో ఇది ) కోవిడ్ మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే ఒక ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతుంది. పైన ఫొటోలో ఓ వ్యక్తి కి నిలబెట్టి వ్యాక్సిన్ చేస్తున్న ఫొటోలో వాక్సిన్ చేస్తుంది ఆశ కార్యకర్తనా !? లేక ఆరోగ్య కార్యకర్తన అనేది స్పష్ఠత లేదు. వాక్సిన్ ప్రోగ్రెస్ కోసం ఇలా ఎక్కడబడితే...