భూమి కోసం పురుగుల మందు డబ్బాతో రైతుల ఆందోళన….

15 ఎకరాల భూమిని అన్యాయం గా ఇతరుల పేరిట పట్టా చేసేశారని ముగ్గరు రైతుల ఆగ్రహం.... బోథ్ లో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సై సముదాయించడంతో శాంతించిన బాధితులు రైతులను సముదాయాయిస్తున్న బోథ్ ఎస్సై పి రాజు ఆదిలాబాద్ జిల్లా: రెవెన్యూశాఖ లో అవినీతి అందలం ఎక్కిందని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు పేర్కొన్నారు. రెవెన్యూ ప్రక్షాళన ను సైతం చేపట్టారు. అయిన అధికారుల్లో మార్పురావడం లేదు. తాజా బోథ్ నియోజకవర్గ కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట...