డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు : డిఐజి రంగనాధ్
- మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దు...- టిటిఐలో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించిన ఎస్పీ రంగనాధ్...- ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కృషి.... నల్లగొండ : మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో మొదటిసారిగా మధ్యం సేవించి...