RYTHUBHIMA : అనాధ పిల్లలకు అందని “రైతుభీమా” ఫలాలు…
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తులసి పేట గ్రామానికి చెందిన నలుగురు అనాధ పిల్లలకు రైతు భీమా ఫలాలు అందడం లేదు. తులసిపేట గ్రామానికి చెందిన గజ్జెల గంగాధర్ , గజ్జెల లక్ష్మీ లకు ముగ్గురు కొడుకులు గజ్జెల భూమేష్ (18), గజ్జెల నగేష్ (16) , గజ్జెల రాజన్న (12) , ఒక కూతురు దీక్షిత (10) సంవత్సరాల వయస్సుగల నలుగురు సంతానం. అయితే గజ్జెల గంగాధర్ భార్య గజ్జెల లక్ష్మీ తొమ్మేదెళ్ల క్రితం మృతిచెందిది. ఈ రకంగా తల్లిని కోల్పోయిన పిల్లలను...