ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశానికి మహిళ ప్రజాప్రతినిధులకు బదులు భర్తలు హాజరు

-- అది అఫీషియల్ సమావేశం కాదు అన్న ఎంపిడిఓ ..! ఇచ్చోడ, ( రిపబ్లిక్ హిందూస్థాన్) : ఇచ్చోడ మండల ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కొంతమంది వ్యక్తులు భార్యల స్థానాల్లో హాజరయి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇచ్చోడ ఎంపిడిఓ రాంప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో హాజరవడంతో విషయం తెలిసిన ప్రజలు అవాక్కయ్యారు. ఓ పక్క ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎవరైనా మహిళ ప్రజాప్రతినిధులను హక్కులను గౌరవాన్ని అవమానించి వారి స్థానంలో కుటుంబ సభ్యులు హాజరైతే వారిని బేషరతుగా...