Sehwag History : సెహ్వాగ్ @ 219 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ Sports Remember : భారత జట్టు డాషింగ్ ఓపెనర్ బాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ రోజే క్రికెట్ చరిత్ర ను తిరగరాశాడు. 2011 లో వెస్టిండీస్ జట్టు పై సెహ్వాగ్ 149 బంతుల్లో 2019 పరుగులతో చరిత్రాత్మక ఇన్నింగ్ ఆడి చరిత సృష్టిచాడు. ఈ సందర్భాన్ని ఐసిసి ట్విట్టర్ లో పంచుకుంది. https://twitter.com/ICC/status/1468392406290731010?t=b38lyzAblt9xHJ0-QRPnRg&s=19