మందుబాబులతో ఆడేగామ(కే) గ్రామస్తుల పరేషాన్

మత్తులో మద్యం కోసం ప్రజల ఇండ్లు తడుతున్న మందుబాబులుజనావాసాల మధ్య వైన్స్ లతో జనాలు పరేషాన్..ఇంటిలో నుండి బయటకు రావడానికి భయాందోళనలు చెందుతున్న మహిళలు… ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడేగామ(కే) గ్రామ పంచాయతీ పరిధిలోని వైన్స్ షాపులు జనావాసాల మధ్య ఉండడంతో శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రెస్మీట్ లో మాట్లాడుతున్న నాయకులు మద్యం సేవించి మందుబాబులు హల్చల్ చేయడంతో మహిళలు జంకుతున్నారు. మద్యం సేవించిన మందుబాబులు మద్యం మత్తులో మందు కావాలని కాలనీలాలోని ఇన్లలోకి...