బాధిత కుటుంబానికి పరామర్శ
బజార్ హత్నూర్ , రిపబ్లిక్ హిందుస్థాన్ :బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన సూది గంగాధర్ ఆదివారం రోజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ వారి ఇంటికెళ్లి సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబం పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు. ఈ పరామర్శలో భాగంగా వీరివెంట రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అల్క గణేష్, మాజీ జడ్పిటిసి సభ్యులు కొత్థ...