వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో బాబా సాహెబ్ వర్ధంతి
ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం లోసోమవారం రోజు భారతరత్న డా. బి .ఆర్. అంబేద్కర్ 65 వ వర్ధంతి ( మహా పరినిర్వన్ దినోత్సవం) ని పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డా. శ్రీధర్ చౌహన్ మాట్లాడుతూ డా . బి.ఆర్ . అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా వారు ఒక నిమ్న స్థాయి కుటుంబంలో జన్మించి , సామాజిక...