పాఠశాల ముఖద్వారం వద్ద పార్కింగ్ తో ఇబ్బందులేదురుకొంటున్న విద్యార్థులు
అద్దె దుకాణాల వద్ద ప్రయివేట్ వాహనాలతో పాటు ఉపాద్యాయుల వాహనాలు గేటు వద్దే పార్కింగ్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయంత్రం సెలవు అయ్యే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 1350 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలకు ఒకే ద్వారం ఉంది.ఒక పక్క రెండు వైపులా ఉన్న పాఠశాల మడిగెలు వ్యాపారానికి అద్దెకివ్వడం , వ్యాపారస్తులు రోడ్డు దాకా షెడ్డు ఏర్పటు చేసుకున్నారు. దింతో గేటు చిన్నదై పోయింది...