ఇచ్చోడలో మూడు వైన్స్ దుకాణాల్లో చోరీ…
ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ..... రాత్రి దొంగలు రేకులు కట్ చేసి దోచేశారు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్ మందు బాటిళ్లు , నగదు దోచుకెళ్లిన దొంగలునెలల వ్యవధిలోనే మరో దొంగతనం … రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ (డిసెంబర్ 12 ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా మండలంలోని అలెగామ ( కే) గ్రామ శివారంలో గల మూడు మద్యం దుకాణాల్లో గురువారం తెల్లవారు జామున దొంగలు చోరికి పాల్పడ్డారు . స్థానిక...