రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థులను గెలిపిద్దాం

ఆదివాసి అడ్వకేట్స్ అసోసియేషన్ రిపబ్లిక్ హిందూస్థాన్, హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ , ఖమ్మం జిల్లాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు పెందోర్ పుష్ప రాణి, కొండ్రు సుధారాణిలను రాజకీయాలకు అతీతంగా గెలిపించాలని ఆదివాసీ అడ్వకేట్స్ అసోసియేషన్ కోరారు. ఈ సందర్భంగా పోటీ చేస్తున్న ఆదివాసీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆదివాసిలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలకు సరైన అవకాశాలు కల్పించలేదన సభ్యులు ఆవేదన వ్యక్తం...