ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పెందుర్ పుష్పరాణి ని గెలిపిద్దాం

తెరాస పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలి9 తెగల ఆదివాసీ సంఘాల ప్రకటన రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఆదివాసీ మహిళ పెందుర్ పుష్పరాణి గెలుపు కోసం తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు నడుంబిగించారు. శనివారం రోజు ఇచ్చోడ మండల కేంద్రం లో కొమురం భీం సమావేశం మందిరంలో జరిగిన పత్రిక విలేకరులతో సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ మరియు మండల అధ్యక్షుడు ఆత్రం మహేందర్ లు మాట్లాడుతూ...