గుండెపోటుతో యువకుడి మృతి…

హఠాన్మరణం తో దిక్కుతోచని స్థితిలో కుటుంబ పరిస్థితి… రోజు వ్యవసాయ కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువకుడి మృతితో గ్రామంలో విషాదం …. రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాజామిడి గ్రామంలో మంగళవారం రోజు విషాదం చోటుచేసుకుంది . గాయిక్వాడ్ ప్రవీణ్ అనే 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రోజు వ్యవసాయ కూలిగా పని చేస్తూ కుటుంబ భారం మోస్తున్నా ప్రవీణ్ మంగళవారం రోజు ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన అంబులెన్స్ లో...