పోడు భూముల ధరఖాస్తు స్వీకరణ తెదీలను పోడుగించాలి

ఉమ్మడి, సామాజిక వనరుల వినియోగాలపై హక్కు పత్రాలు ఇవ్వాలి రిపబ్లిక్ హిందూస్తాన్ , జైనూర్( నవంబర్ 22): పోడు దారులకు హక్కులు కల్పించే విషయములో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు తెదీ లను ప్రకటించిన నేపథ్యంలో వాటి క్షేత్రస్థాయిలో ఎం జరుగుతుందనే విషయంలో కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూర్ (యు) , లింగాపూర్ మండలలో ఆదివాసి సేన ప్రతినిధి బృందం ఆదివాసి సేన రాష్ట్ర ఆధ్యక్షులు కోవ దౌలత్ రావు మోకాశి ఆధ్వర్యంలోక్షేత్రస్థాయి పర్యటన చేశారు....