బోథ్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించండి

మంత్రి కేటీఆర్ ను కలిసి విన్నవించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు శుక్రవారం రోజు హైదరాబాద్ లో ఐ.టి, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి. అర్ ను కలిసి బోథ్ నియోజకవర్గ అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్బముగా బోథ్ నియొజకవర్గము లోని పలు అభివృద్ది పనుల గురించి విన్నవించారు. కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణినికి టెండర్ల ప్రక్రియ ప్రారంబిచాలని, బోథ్ మరియు ఇచ్చోడ మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్...